Header Banner

రైతుల సంక్షేమమే లక్ష్యం! వ్యవసాయ శాఖకు సీఎం దిశానిర్దేశం!

  Thu May 22, 2025 14:46        Politics

పంటలు మరియు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల వారీగా సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందుగానే తెలియజేసే విధంగా వ్యవస్థ రూపొందించాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇది రైతులను నష్టాలపాలు కాకుండా కాపాడే మార్గంగా ఉంటుందని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

పొగాకు మరియు కోకో పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బార్లీ, పొగాకు మెట్రిక్ టన్నుకు రూ.12,000, కోకోకు కిలోకి రూ.500 చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పంటలను ప్రైవేటు కంపెనీలు నేరుగా కొనుగోలు చేసేలా పర్యవేక్షించాలని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయాలన్నప్పుడు రైతులను నేరుగా ఆదుకునే విధానాన్ని అమలులోకి తేవాలన్నారు. ఇకపోతే హెచ్డీ బార్లీ, వైట్ బార్లీ వంటి ప్రత్యేక రకాల పొగాకు పంటలను టుబాకో బోర్డులో చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #FarmerWelfare #CropPlanning #SupportPrices #FarmersFirst #AgricultureDevelopment #TDP #ChandrababuNaidu #CMChandrababu #TDPForFarmers #LeadershipWithVision #GoodGovernance #RuralDevelopment #PolicyMatters #EmpoweringFarmers #FutureOfFarming